“తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లు”
FACTLY rated this: FALSE
FACTLY says: పోస్ట్ లో చెప్పినట్టు తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లకి సంబంధించిన వీడియో కాదు. మాడ్రిడ్ కి చెందిన అలెజాంరో మాంగే అనే ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ వర్క్