Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY26 Feb 2019IndiaTelugu
Social media posts

“ఫోటో లో ఉన్నది పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన జవాన్లు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసిన ఫోటోని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న వ్యక్తులు ధరించిన దుస్తులు CRPF జవానులు ధరించేవి కావు. అది LTTE క్యాడర్ ధరించే దుస్తులు ( క్రింది ఫోటోలో వ్యక్తి ధరించిన యూనిఫామ్)

Checked by FACTLY26 Feb 2019IndiaTelugu
Social media posts

“పోస్ట్ చేసిన వీడియో మిరాజ్ యుద్ధ విమానాల దాడికి సంభందించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసింది మిరాజ్ యుద్ధ విమానాల దాడి వీడియో కాదు. అది చాలా పాత వీడియో. కావున వీడియో లో నిజము లేదు

Checked by FACTLY26 Feb 2019IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాకిస్తాన్ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్ అంటున్న దేశ ద్రోహులు”

FACTLY rated this: FALSE

FACTLY says: కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో నినాదాలు చేసింది ఖలిస్తాన్ మద్దత్తుదారులు; కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు.

Checked by FACTLY26 Feb 2019IndiaTelugu
Social media posts

“కాశ్మీర్లోని ఉగ్రవాదులకు భారత ఆర్మీ దేహశుద్ది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోని ‘ఇన్విడ్’ అనే గూగుల్ ఎక్స్టెన్షన్ లో ఫ్రాగ్మెంటేషన్ చెయ్యగా అనేక చిత్రాలు వచ్చాయి. వాటిని ‘యాండెక్స్ ’ వెబ్సైట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ వీడియోని కొన్ని నెలల క్రితమే ట్విట్టర్ ,యూట్యూబ్ లలో వివిధ సందర్భాలలో అప్లోడ్ చేసినట్టుగా అర్ధం అవుతు…

Checked by FACTLY25 Feb 2019IndiaTelugu
Social media posts

“మన కోసం కాశ్మీర్ లో -20 డిగ్రీ సెల్సియస్ అతి తీవ్రచలిలో, రాత్రంతా అలా కదలకుండా నిలబడి, అక్కడ ఒక మనిషి ఉన్నాడనే అనుమానం రాకుండా, కాపలా కాస్తున్న భారత సైనికుడు.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY25 Feb 2019IndiaTelugu
Social media posts

“మన కోసం కాశ్మీర్ లో -20 డిగ్రీ సెల్సియస్ అతి తీవ్రచలిలో, రాత్రంతా అలా కదలకుండా నిలబడి, అక్కడ ఒక మనిషి ఉన్నాడనే అనుమానం రాకుండా, కాపలా కాస్తున్న భారత సైనికుడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటో ని యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ ఫోటో అసలు సైనికుడిదే కాదని తెలుస్తుంది. ఆ ఫోటో ఒక వేటగాడిది. ‘మోస్సి ఓక్’ అనే అమెరికా సంస్థ వేటగాళ్ళు వేటాడే సమయం లో జంతువులకు కనపడకుండా వేసుకునే దుస్తులను తాయారు చేస్తుంటుం…

Checked by FACTLY25 Feb 2019IndiaTelugu
Social media posts

“మన కోసం కాశ్మీర్ లో -20 డిగ్రీ సెల్సియస్ అతి తీవ్రచలిలో, రాత్రంతా అలా కదలకుండా నిలబడి, అక్కడ ఒక మనిషి ఉన్నాడనే అనుమానం రాకుండా, కాపలా కాస్తున్న భారత సైనికుడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటో ని యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ ఫోటో అసలు సైనికుడిదే కాదని తెలుస్తుంది. ఆ ఫోటో ఒక వేటగాడిది. ‘మోస్సి ఓక్’ అనే అమెరికా సంస్థ వేటగాళ్ళు వేటాడే సమయం లో జంతువులకు కనపడకుండా వేసుకునే దుస్తులను తాయారు చేస్తుంటుం…

Checked by Youturn25 Feb 2019IndiaTamil
Social media posts

“இரு சக்கர வாகனம் ஓட்டுவோர் கவனத்திற்கு.. வானிலையில் நிலவும் அதிக வெப்பத்தின் காரணமாக பெட்ரோல் டேங்க் வெடிக்கக்கூடிய அபாயம் உள்ளது. பெட்ரோல் டேங்கை முழுவதுமாக நிரப்பும் போது காற்று சுழற்சிக்கு இடமில்லாத காரணத்தால் பெட்ரோல் சூடாகி டேங்க் வெடிக்கும் அபாயம் ஏற்படும். இதுவரை 5 பேர் உயிரிழந்துள்ளனர். எனவே, பாதி டேங்க் மட்டுமே பெட்ரோல் நிரப்பவும். இது INDIAN OIL நிறுவனத்தின் அறிவிப்பு.”

Youturn rated this: Fake
Checked by FACTLY25 Feb 2019IndiaTelugu
Social media posts

“జవాన్ మృతిదేహం దగ్గర నవ్వుతున్న బీ.జే.పీ నాయకులు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయం తో ఫ్రేమ్స్ గా విభజించి యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే గత సంవత్సరం అక్టోబర్ లో కాంగ్రెస్ నాయకుడు ఎన్.డి.తివారి గారు చనిపోయినప్పుడు తీసిన వీడియో వస్తుంది. అప్పట్లో కూడా సంతాప సభ లో నవ్వినందు…