Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“16 మార్చ్ 2025న పాకిస్థాన్‌ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన బాంబు దాడికి ముందు, ఆ బస్సులో సైనికులు రికార్డ్ చేసిన చివరి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 16 మార్చి 2025 కంటే ముందు నుంచే సోషల్ మీడియాలో ఉంది. దీనికి, మార్చ్ 2025 పాకిస్థాన్ సైనికులపై BLA చేసిన బాంబు దాడికి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“ఫిబ్రవరి 2025లో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కుకీ మిలిటెంట్స్ దాక్కున్న గ్రామంలోనికి ఆర్మీ ప్రవేశించకుండా కొంతమంది మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వీడియో ఏప్రిల్ 2024 నాటిది. 30 ఏప్రిల్ 2024న మైరా పైబిస్ (మండుతున్న కాగడా పట్టుకున్నది) అని పిలువబడే మైతీ సాంస్కృతిక ఉద్యమంలో భాగమైన మహిళా నిరసనకారులు, ఆర్మీ అదుపులోకి తీసుకున్న విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ సభ్యు…

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ముస్లిం వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆమె నాలుకని కోసివేసిన ఘటనకు సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో పశ్చిమ బెంగాల్లోని జాయ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటనకి సంబంధించినది. 21 జనవరి 2025న లతీఫా ఖాతూన్ అనే మహిళని వ్యక్తిగత కారణాలతో గియాసుద్దీన్ గాజి అనే వ్యక్తి హత్య చేసినట్లు బకుల్తల పోలీసులు కేసు నమోదు చేసి గాజీని అరెస్టు చేశారు. ఇ…

Checked by Youturn18 Mar 2025IndiaTamil
அபிதா அபி

“குஜராத் சூரத் நகர ஆம் ஆத்மி கட்சித் தலைவர் சேகர் அகர்வாலின் வீடு இடி ரைடில் பெற்ற தொகையை எண்ண முடியாததை கண்டு அதிர்ச்சி அடைந்தது மட்டுமின்றி, கூடுதல் எண்ணும் இயந்திரத்தையும் கொண்டு வர வேண்டியதாயிற்று. ஊழலை துடைக்க துடைப்பத்துடன் வெளியே வந்தவர்கள் நோட்டுகளை மாற்றுகிறார்கள்.”

Youturn rated this: false
Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో తన తండ్రి నాస్తికుడని చెప్పగా, ఇప్పుడు ఆయన రామభక్తుడని చెప్తున్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇవి క్లిప్ చేయబడిన వీడియోలు. పూర్తి వీడియోలు పరిశీలించగా, రెండు సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్ తన తండ్రి నాస్తికుడి నుంచి రామభక్తుడు అయ్యాడని చెప్తారు

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“కాళ్లు చేతులు విరిగిన వాడిగా నటిస్తూ భిక్షాటన చేస్తూ, పట్టుబడ్డ ఒక ముస్లిం వ్యక్తి వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన సంఘటన కాదు, స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని ‘Bindas Fun Joke’ అనే యూట్యూబ్ ఛానల్ వారు తయారు చేశారు.

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“పువ్వు ఆకారంలో ఉన్న ఒక నిజమైన జీవి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన వీడియో కాదు. ఫ్లక్స్, క్లింగ్, ఎలెవెన్ ల్యాబ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి సాధనాలు ఉపయోగించి సృష్టించబడిన AI-జనరేటెడ్ వీడియో. ఇలాంటి జీవి ఉన్నట్టు ఆధారాలు లేవు.