Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY18 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇది శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో కాదు. ఇది 2016లో చైనాలోని ఒక ఆసుపత్రిలో తీసిన ఫోటో. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కు చెందిన 41 ఏళ్ల డాక్టర్ జావో జు, ఒక వైద్యుల బృందంతో కలిసి టిబెట్ అటానమస్…

Checked by FACTLY18 Sep 2024IndiaTelugu
Social media posts

“పది నిమిషాలకు ఒకసారి రూపం మార్చుకుంటున్న వింత జీవి యొక్క సీసీ టీవీ ఫుటేజ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని ‘voidstomper’ అనే AI ఆర్టిస్ట్ తయారు చేశారు.

Checked by FACTLY18 Sep 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియో నూడుల్స్ ఉత్పత్తికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నూడిల్ తయారీ ప్రక్రియకు సంబంధించి కాదు. ఈ వీడియో సబ్బు తయారీ దృశ్యాలను చూపిస్తుంది

Checked by FACTLY18 Sep 2024IndiaTelugu
Social media posts

“యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవసరం లేకుండా నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: అల్లం, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాయితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Checked by FACTLY18 Sep 2024IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీఎస్పీగా పనిచేసిన షానవాజ్ ఖాన్, పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో లక్షన్నర రూపాయలు, అక్రమ ఆయుధాలను తన స్నేహితులకు అందజేస్తు అవినీతి నిరోధక టీమ్‌కి పట్టుబడ్డాడు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్‌ షానవాజ్ ఖాన్‌ని అరెస్టు చేస్తున్న వీడియో, DSPని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేస్తున్న వీడియో కాదు. యూపీలోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద పలువురిపై రింకూ అనే వ్యక్తి …

Checked by FACTLY18 Sep 2024IndiaTelugu
Social media posts

“ఏనుగు పోలికలతో ఒక మానవ శిశువు ఆంధ్ర ప్రదేశ్లో జన్మించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని మోరోకో దేశానికి చెందిన ‘Ali Aboutine’ అనే AI ఆర్టిస్ట్ తయారు చేశాడు