Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY8 Jul 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల జులై 2024లో చంద్రబాబు హైదరాబాద్‌కు రాగా ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు ఏప్రిల్ 2024లో మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజును ప్రకటించడంతో డాక్టర్ సునీల్ కుమార్ అనుచరులు లోకేష్, చంద్రబాబు ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టిన సంఘటనకు సంబంధించినవని.

Checked by FACTLY8 Jul 2024IndiaTelugu
Social media posts

“రెక్కలతో జన్మించిన ఒక శిశువు యొక్క నిజమైన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: 2009లో విడుదల అయిన రిక్కీ అనే ఫ్రెంచ్ సినిమాలోని కొన్ని క్లిప్స్‌ని జోడించి ఈ వీడియోని తయారు చేసారు. ఇది నిజంగా రెక్కలతో జన్మించిన శిశువు యొక్క వీడియో కాదు

Checked by Fact Crescendo8 Jul 2024IndiaTamil
Social media posts

“இலங்கையில் உல்லாசமாக இருந்த சுவாமி ஆனந்த் ஸ்வரூப் மகராஜ் சிக்கினார் என்று ஒரு வீடியோ சமூக ஊடகங்களில் பகிரப்பட்டு வருகிறது.”

Fact Crescendo rated this: ஃபேக்ட் கிரஸண்டோ ரேட்டிங்: FALSE
Checked by FACTLY8 Jul 2024IndiaTelugu
Social media posts

“ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డుపై ఉన్న గుంతను కొబ్బరి బోండాలతో పూడ్చిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. 2017లో అనేక పోర్చుగీస్ బ్లాగ్స్ దీనిని షేర్ చేసాయి. ఐతే ఈ రోడ్డు ఎక్కడిది అనే కచ్చితమైన సమాచారమైతే లేదు. కాకపోతే ఈ ఫోటో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించింది కాదు అని మాత్రం స్…