“దీపక్ ఆత్మహత్యకు కారణమైన షింజిత ముస్తఫాను కేరళ పోలీసులు అరెస్టు చేస్తున్న వీడియో.”
FACTLY says: ఈ వీడియోలో ఉన్నది షింజిత ముస్తఫా కాదు. ఇది షింజిత అరెస్టుకు రెండేళ్ళ ముందుగానే, అంటే నవంబర్ 2023 నుండే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా వేరే కేసుకు సంబంధించిన వీడియో. ఇందులో ఉన్న మహిళ పేరు అశ్వతి