Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY13 Nov 2023IndiaTelugu
Social media posts

“5 ఆగస్టు 2020న రామజన్మభూమి ఆలయ శంకుస్థాపనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలిపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఆగస్టు 2022లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా నల్లటి దుస్తులు వేసుకొని నిరసన తెలిపినప్పుడు తీసింది. ఈ సంఘటన క్లెయిమ్‌లో పేర్కొన్న విధంగా 2020లో జరిగి…

Checked by FACTLY13 Nov 2023IndiaTelugu
Social media posts

“అన్ని కేసులు పెట్టుకుని రాజకీయ పార్టీని జగన్ మోహన్ రెడ్డి ఎలా నడుపుతున్నాడు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది 12 ఫిబ్రవరి 2018న లైవ్ లా వెబ్సైటులో ప్రచురించబడ్డ ఆర్టికల్ స్క్రీన్ షాట్. దోషులుగా తేలిన వ్యక్తులను రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలు చేసిన PILలో, నేరస్థుడైనా, అవినీతిపరుడైనా దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ …

Checked by FACTLY13 Nov 2023IndiaTelugu
Social media posts

“మాదిగల విశ్వరూప మహాసభకు హాజరయ్యేందుకు వందలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్‌కు తరలివచ్చిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలోని కల్యాణి సబ్-అర్బన్ రైల్వే స్టేషన్లో దుర్గా పూజ మరియు దసరా పండగ సందర్భంగా వందలాది ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో 25 అక్టోబర్ 2023 నుండి సోషల్ మీడియాలో షే…

Checked by FACTLY12 Nov 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జలవిహార్‌లో జరిగిన న్యాయవాదుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ వై.ఎస్.షర్మిలను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. ‘కేసీఆర్‌ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్న, కాంగ్రెస్‌కే గుద్దండి’ అని ష…

Checked by Fact Crescendo11 Nov 2023IndiaMalayalam
Social media posts

“ഗാസയില്‍ യുദ്ധത്തില്‍ മരിച്ച കുട്ടികളുടെ സ്കൂളില്‍ സ്മരണാഞ്ജലി അര്‍പ്പിച്ച ചിത്രം”

Fact Crescendo rated this: FALSE

Fact Crescendo says: പോസ്റ്റിലെ പ്രചരണം തെറ്റിദ്ധരിപ്പിക്കുന്നതാണ്. ചിത്രം 2021 മെയ് 17ന് അഫ്ഗാനിസ്ഥാനിലെ കാബൂളില്‍ ഒരു സ്കൂളിൽ നടന്ന സ്ഫോടനത്തിൽ മരിച്ച വിദ്യാർത്ഥിനികൾക്ക് ആദരവ് അർപ്പിച്ച സന്ദർഭത്തിലേതാണ്. ഗാസയുമായോ ഇപ്പോൾ നിലനിൽക്കുന്ന ഇസ്രയേൽ പാലസ്തീൻ സംഘർഷവുമായോ ചിത്രത്തിന്…

Checked by Youturn10 Nov 2023IndiaTamil
imkarjunsampath

“108 திவ்யதேசங்களில் ஒன்று பழம்பெருமை வாய்ந்த திருக்கண்ணபுரம் கோயிலில் இந்து சமய அறநிலையத்துறை கிருத்துவ தேவதைகளை ஓவியமாக தீட்டி உள்ளனர். இதனை இந்து மக்கள் கட்சி வன்மையாக கண்டிக்கிறது உடனடியாக மாற்றி அமைக்க வேண்டும்”

Youturn rated this: false
Checked by FACTLY10 Nov 2023IndiaTelugu
Social media posts

“కామారెడ్డి కేసీఆర్ సభలో బిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి హర్షధ్వానాలు చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. కామారెడ్డి సభలో కేసీఆర్ ప్రసంగాన్ని చూపిస్తున్న పూర్తి వీడియోలోని వేర్వేరు వీడియో క్లిప్పులని జోడిస్తూ ఈ వీడియోని రూపొందించారు