Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY27 Jun 2023IndiaTelugu
Social media posts

“వారణాసిలోని బబత్‌పూర్‌లో అత్యాచార బెదిరింపులకు పాల్పడిన 6 మంది ముస్లిం యువకుల గొంతు కోసి పరారీలో ఉన్న దళిత హిందూ యువతి”

FACTLY rated this: FALSE

FACTLY says: వారణాసిలో ఇలాంటి సంఘటనేమీ జరగలేదని, ఈ వార్త పూర్తిగా కల్పితమని పోలీసులు స్పష్టం చేసారు. వైరల్ అవుతున్న ఈ న్యూస్ క్లిప్‌లను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని పాత న్యూస్ క్లిప్‌లను డిజిటల్‌గా జోడించి రూపొందించారు.

Checked by FACTLY27 Jun 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియో భారతదేశంలో ఉన్న ఒక లెవెల్ క్రాసింగ్‌కు సంబంధించినది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నిజానికి భారతదేశంలోని లెవెల్ క్రాసింగ్‌కు సంబంధించినది కాదు, బంగ్లాదేశ్‌లోని కమిల్లా రైల్వే లెవెల్ క్రాసింగ్‌వి

Checked by FACTLY27 Jun 2023IndiaTelugu
Social media posts

“ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన ముస్లిం వ్యక్తిని ఒక హిందూ అధికారి గట్టిగా నిలదీస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది ముంబైకి చెందిన సోషల్ ఆక్టివిస్ట్ మరియు హెల్ప్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు షబ్నం షేఖ్. కుటుంబ కలహాలకు లేదా మరే ఇతర వివాదాలకు సంబంధించి తన దగ్గరకు వచ్చే వారికి షబ్నం షేఖ్ సలహాలు లేదా పరిష్కారాలు ఇస్తుంది. ఈ వీడియో…

Checked by FACTLY27 Jun 2023IndiaTelugu
Social media posts

“లవ్ జిహాద్‌ గురించి సత్యాలను తెలుపుతు గుజరాత్ IPS ఆఫీసర్ పబ్లిష్ చేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో మాట్లాడుతున్నది గుజరాత్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు పారిశ్రామిక వేత్తగా చెప్పుకునే కాజల్ శింగాల, ఈ వీడియోని 2021 జూన్ నెలలో తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసింది. కాజల్ శింగాల పోస్టులో తెలుపుతున్నట్టు IPS ఆఫ…

Checked by FACTLY26 Jun 2023IndiaTelugu
Social media posts

“బక్రీద్ సందర్భంగా కర్ణాటకలో ఎవరైనా ఆవులను రక్షించేందుకు వస్తే వారిని జైల్లో వెయ్యండని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా గోవధను ప్రోత్సహించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అసంపూర్ణమైనది. పూర్తి వీడియోలో ఆయన గోరక్షకుల పేరుతో చట్టప్రకారం పశువులని రవాణాచేసే వాళ్ళని వేధిస్తున్న వారిపై, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించారు. అలాగే జంతువులని కానీ, పశువు…

Checked by FACTLY26 Jun 2023IndiaKannada
Social media posts

“ದೆಹಲಿಯಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ಹುಡುಗನೊಬ್ಬ ಹಿಂದೂ ಹುಡುಗಿಯ ಮಣಿಕಟ್ಟನ್ನು ಕತ್ತರಿಸಿದ ನಂತರ ಅವರ ನಡುವೆ ವಾಗ್ವಾದ ನಡೆಯಿತು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಮುಸ್ಲಿಂ ಹುಡುಗನೊಂದಿಗೆ ಜಗಳವಾಡಿದ ನಂತರ ಹುಡುಗಿ ತನ್ನ ತಂದೆಯ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ತನ್ನ ಮಣಿಕಟ್ಟನ್ನು ಕತ್ತರಿಸಿಕೊಂಡಿದ್ದಾಳೆ ಎಂದು ಪೊಲೀಸರು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಕ್ಲೇಮ್ ತಪ್ಪಾಗಿದೆ.