“ఐస్ క్రీమ్ అని పేరుతో ఉన్న వాటిని మాత్రమే పాలు/పాల పదార్ధాలతో తయారు చేస్తారు. ‘ఫ్రోజెన్ డెసర్ట్’ అని పేరుతో ఉన్న ఉత్పత్తులను కేవలం వెజిటబుల్ ఆయిల్‌తో తయారు చేస్తారు”
FACTLY says: ఐస్ క్రీమ్ మరియు ఫ్రోజెన్ డెసర్ట్, రెండిటిలో పాలు/పాల ఉత్పన్నాలు ఉంటాయి. అయితే ఐస్ క్రీం తయారీ ప్రక్రియలో పాలలో నుంచి తీసిన కొవ్వుని వాడతారు. ఫ్రోజెన్ డెసర్ట్లో వెజిటబుల్ ఆయిల్‌ను వాడతారు. ఈ రెండు పదార్ధాలని వాడిన విధానం, మోతాదుని బట్టి కొన్న…