“ఐక్యరాజ్య సమితి సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధి ప్రియా నిత్యానంద శాశ్వత రాయబారి హోదాలో పాల్గొంది”
FACTLY says: నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు. కాబట్టి కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితిలో రాయబారులేవరూ లేరు. ఇటీవల జరిగిన ఒక జనరల్ (సాధారణ) సమావేశంలో ప్రియా నిత్యానంద పాల్గొంది. ఐతే ఇది ఒక సాధారణ సమావేశమని,…