Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY15 Feb 2023IndiaTelugu
Social media posts

“జపాన్‌లోని హోన్షు దీవిలో వేలాదిగా కాకులు వీధులలోకి వచ్చిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో మొదటగా 23 జనవరి 2023లో మెక్సికోకి చెందిన ‘Josue Resendiz’ అనే వ్యక్తి ‘టిక్ టాక్’లో అప్‌లోడు చేశాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన మెక్సికోలో జరిగింది. జపాన్ హోన్షు దీవిలో జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు

Checked by FACTLY15 Feb 2023IndiaTelugu
Social media posts

“ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్ ప్రజలు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేందుకు తమ పిల్లలను గాడిద బండ్ల మీద పాఠశాలలకు పంపిస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోని 2009లో పాకిస్థాన్ రాజధాని లాహోర్ నగరంలోని చారిత్రాత్మక బద్‌షాహి మసీదు ఎదుట తీశారు. మసీదుని వీక్షించడానికి వచ్చిన చిన్న పిల్లల వినోదం కోసం ఒక వ్యాపారి ఈ గాడిద బండిని మసీదు ఎదుట నడిపేవాడని తెలిసింది. పోస్టులో…

Checked by FACTLY15 Feb 2023IndiaTelugu
Social media posts

“రాజకీయ నాయకుల పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఎంపీలకు జీతాలు, పెన్షన్‌లు మరియు ఇతర ప్రోత్సాహకాలు చట్టబద్దమైనవే అంటూ ఇదే అంశంపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు గతంలోనే కొట్టేసింది. 2022లో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఆ తరవాత మళ్ళీ ఈ మధ్య కాలంలో రాజ…

Checked by FACTLY15 Feb 2023IndiaTelugu
Social media posts

“హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చిన్నప్ప రెడ్డి వ్రాసిన అద్భుతమైన శాస్త్రీయ వ్యాసం.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జస్టిస్ చిన్నప్ప రెడ్డి సామాజిక రుగ్మతులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కొన్ని కథనాలు ఉన్నప్పటికీ, ఈ వ్యాసాన్ని ఆయనకు ఆపాదించడానికి ఎటువంటి ఆదారాలు లేవు. పైగా ఈ వ్యాసంలో ఉదాహారణలుగా పేర్కొన్న కొన్ని సంఘటనలు అయన చనిపోయినాక జరిగాయి