“04 జనవరి 2023న చంద్రబాబు కుప్పం పర్యటనలో జనం భారీగా పాల్గొన్న దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్)కు చెందిన సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్రకు సంబంధించినవి. 02 జనవరి 2023న ఆయన మరణించగా జనవరి 03న అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు వచ్చారు. పైగా, చంద్రబాబు కుప్…