“ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుండి తొలగించి పాకిస్తాన్, జాంబియా, ఘనా వంటి దేశాలతో సమానంగా పేద దేశాల కేటగిరీలో చేర్చింది”
FACTLY says: 2016లో ప్రపంచ బ్యాంకు అప్పటివరకు ఉన్న ప్రపంచ దేశాల వర్గీకరణలో మార్పులు చేసింది. ప్రపంచ దేశాలను తలసరి ఆదాయం ఆధారంగా వర్గీకరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే తలసరి ఆదాయం ఆధారంగా భారత్‌ను దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల కేటగిరీలోకి చ…