“ఇరాన్‌లోని ఒక మహిళ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా సందేశం ఉన్న టీ-షర్టును ప్రదర్శిస్తున్న దృశ్యాలు.”
FACTLY says: ఈ వీడియో 11 జనవరి 2026న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో, ఇరాన్ నిరసనలకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రికార్డ్ చేయబడింది. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ ఫ్రెంచ్ యాక్టివిస్ట్ కామిల్ ఎరోస్. ఈ క్లిప్ పారిస్‌లోనే రికార్డ్ చేయబడిందని ఆమె స్వయంగా Xలో ధృ…