“గుజరాత్ ప్రభుత్వం స్కూల్ విద్యార్ధులు చేత రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పించాలని అక్కడి పాఠశాలలని ఆదేశించింది”
FACTLY says: గుజరాత్ ప్రభుత్వం రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్‌కి బదులుగా జై శ్రీరామ్ అని చెప్పాలని అక్కడి పాఠశాలలను ఆదేశించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుజరాత్ ప్రభుత్య విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సమచారం లభించలేదు. అయిత…