“రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఒక సామాన్యుడిలా బస్సులో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించిన ఫోటో”
FACTLY says: ఆగస్ట్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్‌లో బీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భజన్‌లాల్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసి తరలించిన సందర్భంలో తీసిన ఫోటో ఇది. భజన్‌లాల్ శర్మ ఈ నిరసనలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో …