Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY26 Oct 2023IndiaTelugu
Social media posts

“వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 101 ప్రకారం, బోర్డు సభ్యులను పబ్లిక్ సర్వెంట్స్‌గా పరిగణిస్తారు. వాళ్లకు ఐపీసీ సెక్షన్ 27 ప్రకారం సంరక్షణ లభిస్తుంది. ఇటువంటి అధికారం ఏ ఆలయ బోర్డ్ సభ్యులకు లేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వక్ఫ్ బోర్డు సభ్యులనే కాదు, ఆలయాల ఎండోమెంట్ (దేవస్థాన) బోర్డు సభ్యులను కూడా ప్రభుత్వ సేవకులుగా (పబ్లిక్ సర్వెంట్స్‌గా) పరిగణిస్తారు. ఐపీసీ సెక్షన్ 27 పబ్లిక్ సర్వెంట్స్‌ గురించి చర్చించదు