“సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఢిల్లీ JNUలోని కమ్యూనిస్ట్ విధ్యార్ధులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలు.”
FACTLY says: 2014లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో జరిగిన ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. మోరల్ పొలిసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా కోల్కతాలోని విశ్వవిధ్యాలయాలకు చెందిన విధ్యార్ధులు ఈ ‘కిస్ ఆఫ్ లవ్’ నిర…