“పశ్చిమ గోదావరి పేరుపాలెం బీచ్‌లో మత్స్యకారులు వలలో చుట్టుకున్న ఒక సాగర కన్యను చూపిస్తున్న వీడియో”
FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. పశ్చిమ గోదావరి పేరుపాలెం బీచ్‌లో ఇటీవల ఈ సంఘటన జరిగినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు.