“చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తరువాత, బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ దేశాల అగ్ర నేతలు అభినందనలు తెలుపుతున్న వీడియో”
FACTLY says: పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతున్న ఈ వీడియో 23 జూన్ 2023న అమెరికాలో జరిగిన US కాంగ్రెస్ జాయింట్ సెషన్ లోనిది. ఈ వీడియోకి బ్రిక్స్ సదస్సుకి కానీ, చంద్రయాన్-3 ల్యాండింగ్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు