“అలీఘర్‌లోని ఒక శివాలయంపై “ఐ లవ్ ముహమ్మద్” అని ముస్లింలు రాశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
FACTLY says: ఈ వీడియో 25 అక్టోబర్ 2025న ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని లోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్ పూర్, బులాకిగఢ్ గ్రామాల్లోని 04 దేవాలయాల గోడలను కొందరు ధ్వంసం చేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన సంఘ…