Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY11 Jul 2023IndiaTelugu
Social media posts

“ఏదైనా దేశ జనాభాలో ముస్లింల వాటా 16% దాటినట్లైతే వంద లేదా నూటయాభై ఏళ్ల లోపు దశలవారీగా ఆ దేశం ఇస్లామిక్ దేశంగా మారుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో రుజువైంది”

FACTLY rated this: FALSE

FACTLY says: హార్వర్డ్ యూనివర్సిటీ ఇటువంటి అధ్యయనం చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వైరల్ పోస్టులోని సమాచారం కనీసం 2008 నుంచి సరైన నిర్ధారణ లేకుండా ప్రచారంలో ఉంది