“‘ది కేరళ స్టోరీ’ చిత్రం తరువాత కేరళలో దుర్గావాహిని నిర్వహించిన శౌర్య ర్యాలీలో వేలాది హిందూ మహిళలు పాలుపంచుకున్న దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కేరళలోని మావేలికర నగరంలో ఇటీవల జరిగిన దుర్గావాహిని శౌర్య యాత్ర దృశ్యాలను చూపిస్తున్న మాట వాస్తవం. కానీ, కేరళలో దుర్గావాహిని శౌర్య యాత్రలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన దుర్గావాహిని శౌ…