“కర్ణాటక ఎన్నికల సందర్భంగా డీ.కే.శివకుమార్ ఫుల్లుగా తాగి ప్రచారానికి వచ్చిన వీడియో”
FACTLY says: ఈ వీడియో 2022లో కావేరి నదిపై మేకేదాటు ప్రాజెక్ట్‌ను త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ డీ.కే.శివకుమార్ నిర్వహించిన పాదయాత్రకు సంబంధించింది. ఈ వీడియోతో ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎటువంటి సంబంధంలేదు