“ఓక మహిళ అమ్ముతున్న కూరగాయలను రోడ్డుపై పారేసిన పోలీస్ ఆఫీసర్ వీడియో, ఈ సంఘటన ఇటీవల జరిగినది”
FACTLY says: ఈ వీడియోలోని సంఘటన నాగ్‌పూర్ యొక్క జరిపట్కాలో 2021లో జరిగింది. వీడియోలో ఉన్న పోలిస్ అధికారి పేరు సంతోష్ కాండేకర్. కోవిడ్ ఆంక్షలను పాటించాలని నాగ్‌పూర్‌లోని మంగల్వారి మార్కెట్లో ఉన్న విక్రయదారులను ఖాళీ చేయించే క్రమంలో సంతోష్ ఒక మహిళా విక్రేత…