“శ్రీ రాముడి యొక్క 3D చిత్రం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించారు”
FACTLY says: బుర్జ్ ఖలీఫా పైన శ్రీ రాముని చిత్రాన్ని ప్రదర్శించినట్టు ఎటువంటి వార్తా కథనాలు ఇంటర్నెట్లో లేవు. వైరల్ ఫోటో యొక్క ఒరిజినల్ ఫోటో షటర్‌స్టాక్, అడోబీ స్టాక్ వంటి స్టాక్ ఫొటోలు లభించే వెబ్సైటులలో ఉంది. ఇందులో శ్రీ రాముని ప్రొజెక్షన్ బుర్జ్ ఖలీఫా పైన ల…