Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY3 Mar 2023IndiaTelugu
Social media posts

“JNUలో ఇకనుండి ధర్నా చేసిన విద్యార్థికి ₹20 వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: JNUలో నిరసన కార్యక్రమాలకు పాల్పడే విద్యార్థులకు రూ. 20000 నుండి 50000 వరకు ఫైన్‌లు విధించేలా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఆ తరవాత కొన్ని పరిపాలన కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.