“బీహార్లో ముస్లింల కత్తులతో ప్రదర్శన చేస్తూ హిందువులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చారు”
FACTLY says: ఈ వీడియో బీహార్లోని దేహరి, బారా పత్తర్ లో జరిగిన ఒక ముహర్రం వేడుకలది. 2017 నుండి ఈ వీడియో ఇంటర్నెట్లో ఉంది, ఇది ఇటీవల జరిగిన కార్యక్రమం కాదు. ఈ వీడియోలో హిందువులకు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు చేయలేదు