“అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ సెట్టింగ్ ఆన్ చేయకపోతే, మెటా AI, వాట్సాప్ గ్రూప్ చాట్లను యాక్సెస్ చేస్తుంది (చదివేస్తుంది).”
FACTLY says: మెటా AI, @Meta AI అని మెన్షన్ చేస్తూ, దానితో షేర్ చేసిన వాట్సాప్ మెసేజీలను మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది, మొత్తం గ్రూప్ చాట్లను కాదు. వాట్సాప్లోని అన్ని వ్యక్తిగత, గ్రూప్ మెసేజీలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో రక్షింపబడి ఉంటాయి, అంటే ఈ మెసేజీల…