“మధ్యప్రదేశ్లో ఇటీవల 3.35 లక్షల టన్నుల బంగారు ఖనిజ బాండరం దొరికింది”
FACTLY says: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో తీసుకున్న ఒక నమూనాలో, అక్కడ బంగారం ఉండవచ్చు అనే సంకేతం దొరికిందని, ప్రస్తుతం దానిపై పరిశోధన జరుగుతుందని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా మీడియాతో చెప్పారు. అక్కడ పెద్ద బంగారు గని ఉ…