“గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించే సైటోస్పాంజ్ చికిత్సను ముంబైలోని జె. జె. హాస్పిటల్ 5000 రూపాయిలకు అందిస్తుంది”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలో సైటోస్పాంజ్ పరీక్ష ద్వారా శరీరంలోని అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే గ్రహించే పద్దతిని వివరించారు. సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించవచ్చని ఈ వీడియోలో ఎక్కడా పేర్కొనలేదు…