“బీహార్లో కాంగ్రెస్ పార్టీ పంచిన శానిటరీ ప్యాడ్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించారు.”
FACTLY says: ఇది ఒక వ్యంగ్యపు వీడియో. దీనిని రతన్ రంజన్ అనే కమెడియన్ రూపొందించాడు. కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిన ప్యాడ్ల ప్యాకెట్లపై రాహుల్, ప్రియాంక గాంధీల ఫోటోలు ఉన్నా, ప్యాడ్లపై ఎలాంటి ఫోటోలు ముద్రించలేదు.