“లవ్ జిహాద్ బాధితురాలిని తన ముస్లిం భర్త చితకబాదుతున్న దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, రష్యా దేశం క్రస్నోదర్ నగరంలో జరిగిన ఒక పాత సంఘటన దృశ్యాలని చూపిస్తుంది. ఉక్రెయిన్ అబ్బాయిని పెళ్ళిచేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయిన ఒక రోమేనియన్ అమ్మాయిని ఆమె కుటుంబసభ్యులు తిరిగి ఇంటికి తీసుకొచ్చి దయనీయంగా…