“తిరుపతిలో నిర్మించిన టాటా ట్రస్ట్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వై.ఎస్. జగన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో తాను రాలేనని రతన్ టాటా చెప్పారు”
FACTLY says: వై.ఎస్.జగన్ కారణంగా టాటా క్యాన్సర్ సెంటర్ (SVICCAR) ప్రారంభోత్సవానికి రతన్ టాటా రాలేదని టాటా ట్రస్ట్ సంస్థ ఎక్కడా ప్రకటించలేదు. తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణం కోసం 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) టాటా ట్రస్ట్ సంస్థతో ఒక ఒప్పందం కుద…