“2021లో అఫ్గానిస్తాన్‌లో మరియు 2022లో ఉక్రెయిన్‌లో ఒకే వ్యక్తి చనిపోయాడంటూ ట్వీట్ చేసిన CNN ఫోటో”
FACTLY says: అసలు పోస్టులో ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ @CNNAfghan, మరియు @CNNUKR CNNకి సంబంధించినవి కావు. ఆ అకౌంట్స్ ట్విట్టర్ సస్పెండ్ చేసింది. పోస్టులో ఉన్న వ్యక్తి పేరు జోర్డీ జోర్డన్; బెర్నీ గోర్స్ కాదు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఇటీవల కూడా ఎల్డెన్ రింగ్ అనే గేమ్‌ను …