“హిజాబ్ ముసుగులో ప్రజలపైకి రాళ్లు రువ్వి అల్లర్లు సృష్టించే పురుషులను పోలీసులు పట్టుకున్న వీడియో”
FACTLY says: ఈ దృశ్యాలు ఆగస్ట్ 2020లో కొందరు యువకులు తెలంగాణ నుండి ఆంధ్రకు హిజాబ్ ముసుగులో అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ ఘటనకు సంబంధించినవి. ఈ ఘటనను అప్పట్లో అనేక మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న హిజాబ్ నిరసనలకు ఎ…