“ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో కార్పొరేట్ పన్ను 12 నుండి 7 శాతానికి తగ్గించారు”
FACTLY says: ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్‌ని తగ్గించలేదు. బడ్జెట్‌లో 12% నుండి 7%కి తగ్గించిన కో- ఆపరేటివ్ సొసైటీలపై విధించే సర్‌ఛార్జ్‌ని, కార్పొరేట్ టాక్స్ అని తప్పుగా అర్ధం చేసుకొన్నారు. ఐతే ఈ బడ్జెట్‌లో కార్పొరేట్ టాక్స్…