“నకిలీ Paytm స్కామ్ చేస్తూ దొరికిన మహిళ వీడియో”
FACTLY rated this: FALSE
FACTLY says: ఈ వీడియో ఆన్లైన్ చెల్లింపులలో జరిగే మోసంపై అవగాహన కల్పించేందుకు రూపొందిచిన వీడియో. వైరల్ వీడియోలోనిది నిజమైన ఘటన కాదు, అది నటులతో చిత్రీకరించింది. నిశాంత్ సోని అనే ఒక ఆర్టిస్ట్ ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ఈ వీడియోని రూప…