Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY4 Jan 2022IndiaTelugu
Social media posts

“ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో ఫార్మా మాఫియాను ఎదుర్కొన్న తీరుని ప్రశంసిస్తూ అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ రాబర్ట్ మలోని చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ మలోని ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్‌ ఔషధాన్ని ఉపయోగించి తమ రాష్ట్రంలో కరోనా వైరస్‌ని నియంత్రించిన విధానం గురించి చర్చించారు. కరోనా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగించిన…

Checked by FACTLY4 Jan 2022IndiaTelugu
Social media posts

“స్వాతంత్రోద్యమంలో పలు సంఘటనలకు సంబంధించి గాంధీ మరియు నెహ్రూ గురించిన నిజాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ పోస్టులో స్వాతంత్రోద్యమం నేపథ్యంలో గాంధీ – నెహ్రూకి సంబంధించి చెప్తున్న పులు విషయాలు నిజమైనప్పటికీ, చాలా వరకు విషయాలు అవాస్తవాలే. గాంధీ, భగత్ సింగ్‌కు క్షమాభిక్ష కల్పించాలని కోరుతూ పలు సార్లు అప్పటి వైస్రాయ్‌కి లేఖలు రాసాడు. అలాగే నెహ్రూ…

Checked by FACTLY4 Jan 2022IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్‌లో ఫ్లోరోనా పేరుతో కొత్తరకం కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫ్లోరోనా అనేది కోవిడ్-19 వేరియంట్ కాదు. ఇటీవల ఇజ్రాయిల్‌లో ఒక గర్భిణిలో ఇన్‌ఫ్లూయెంజా మరియు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన కండిషన్‌ని ఫ్లోరోనా అంటూ నామకరణం చేసారు. సాధారణంగా WHO గ్రీక్ అక్షరాలతో కూడిన ఒక ఆల్ఫాన్యూమరిక్ పేర్లను కరోనా వైరస్ వే…