“ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు”
FACTLY says: ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడని ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మాధవన్ నటించిన ‘డికపుల్డ్’ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోని ఒక సన్నివేశంలో, ఢిల్లీ విమ…