Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY27 Dec 2021IndiaTelugu
Social media posts

“సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి కమాల్ అక్తర్‌ను యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులు కొట్టిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో పోలీసులు కొడుతున్నది సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాజా చతుర్వేదిని, కమాల్ అక్తర్‌ కాదు. పైగా ఈ ఘటన 2011లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది. ఈ వీడియోకి యోగికి లేదా బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదు. ఇక …

Checked by FACTLY27 Dec 2021IndiaTelugu
Social media posts

“ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే జరిగే ఘోరం వీడియోలో చూడొచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో

Checked by FACTLY26 Dec 2021IndiaTelugu
Social media posts

“మూలాన్ని కత్తిరించినా కూడా వేర్లు 15 రోజుల వరకు జీవించి ఉండే శివ నాగం చెట్టు వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: శివ నాగం చెట్టు, దాని వేర్లు గురించి వెతకగా, అలాంటి ఒక చెట్టు ఉన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. వీడియోలో ఉన్నది హార్స్‌హెయిర్ వార్మ్ అనే పరాన్నజీవి (parasite). ఈ పరాన్నజీవులు ఇతర కీటకాలపై దాడి చేసి వాటి లోపల పెరుగుతాయి. …

Checked by FACTLY26 Dec 2021IndiaTelugu
Social media posts

“బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో లవ్ జిహాద్ నేపథ్యంలో ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచి చంపిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లా మంఝాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణం లేదు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు, బాధితురాలు ఇద్దరు ఒకే మతానికి చెందినవారు. ఇదే విషయం మంఝాగర్ పోలీస్ సిబ్బంది స్పష్టం చేసారు

Checked by FACTLY26 Dec 2021IndiaTelugu
Social media posts

“హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాయల్ రోహాత్గి ముస్లిం ఆచారాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: FALSE

FACTLY says: హిందువులు శివ లింగాలపై పాలు పోయవద్దని ఆమీర్ ఖాన్, చనిపోయిన వారికి చలి ఉండదు కాబట్టి ముస్లింలు సమాధులపై చాదర్ కప్పడం మానేయాలని పాయల్ రోహత్గి బహిరంగ ప్రకటన ఎప్పుడూ చేయలేదు. ముస్లిం ఆచారాలకి వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలను ఒక మహిళ చేసారు