“నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న కలిసి కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపిస్తున్న దృశ్యం”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ధర్మపురి అరవింద్ షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో వారు కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ దాచి పెట్టిలేదు