“జగన్ మోహన్ రెడ్డి భారత దేశంలోనే అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు” అని బ్రిటిష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ అన్నాడు”
FACTLY says: “జగన్ మోహన్ రెడ్డి భారత దేశంలోనే అతిపెద్ద, అత్యంత తెలివైన అవినీతిపరుడు” అని బ్రిటిష్ స్కాలర్ పాట్రిక్ ఫ్రెంచ్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2011లో జరిగిన ఒక డిబేట్ లో పాట్రిక్ ఫ్రెంచ్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉ…