“భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నాడు”
FACTLY says: సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పాకిస్తాన్ జాతి పిత ముహమ్మద్ అలీ జిన్నాని భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రులతో పోల్చారు. వీరంద…