“లఖీంపూర్ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో పాల్గొన్న 58 మంది ఖలిస్తాన్ టెర్రరిస్టులని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గుర్తించి వారి ఆస్తులని జప్తు చేసింది”
FACTLY says: లఖీంపూర్ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో ఖలిస్తాన్ మద్దతుదారులు పాల్గొన్నట్టు FIRలో గాని, పోలీస్ విచారణలో గానీ ఇంకా వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 58 మంది ఖలిస్తాన్ సానుభుతికారుల ఆస్తులని జప్తు చేసి లఖీంపూర్ బాధిత కుటుంబాలకు ఆర్ధ…