Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY3 Sep 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళలో కనీసం 65 కోట్ల పోలియో టీకాలు కూడా వేయలేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం 2004 -12 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం NIDs మరియు SNIDs ద్వారా 600 కోట్లకు పైచిలుకు పోలియో టీకాలను వేసింది. ఈ సంవత్సరాలలో ఒక్కరోజే 17 కోట్లకు పైగా టీకాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి

Checked by FACTLY3 Sep 2021IndiaTelugu
Social media posts

“‘Aaj Tak’ వార్తా సంస్థ కాబోయే భారత ప్రధాని ఎవరనే విషయం పై ఇటీవల సర్వే నిర్వహిస్తే రాహుల్ గాంధీకి 52 శాతం, ప్రధాని నరేంద్ర మోదీకి 46 శాతం ఓట్లు వచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ‘Aaj Tak’ మూడ్ ఆఫ్ ది నేషన్ 2019 సర్వేలోని రెండు వేర్వేరు ప్రశ్నల ఫలితాలను జత చేస్తూ ఈ ఫోటోని రూపొందించారు

Jim Banks, U.S. representative

“Because of the negligence, the hasty and incompetent withdrawal led by this commander in chief, all of the $85 billion dollar’s worth of equipment has been left behind and fallen into the hands of the Taliban.”

FactCheck.org rated this: Exaggerates

FactCheck.org says: $82.9 billion is the total amount spent on the Afghanistan Security Forces Fund since the war began in 2001. Only a portion of that is equipment. And experts say much of the equipment has been used up or is inoperable.

Checked by FACTLY3 Sep 2021IndiaTelugu
Social media posts

“నీటితో నిండి ఉన్న ఇంట్లో కేజ్రివాల్‌ను టీవీలో చూస్తున్న ఒక వ్యక్తి ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫోటోలో ఉన్న వ్యక్తి ఫిలిపీన్స్‌కు చెందిన విక్టర్ జోస్ టాడియా. 2020లో టైఫూన్ గొని వల్ల అతని ఇంట్లో నీళ్ళు వచ్చి చేరటంతో అతన సరదాగా అలా కూర్చొని నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నాడు. 01 నవంబర్ 2020న, సూపర్ టైఫూన్ గోని ఫిలిపీన్స్‌లోని ఒక ద్వీపంవద్ద ల్యాండ్ ఫాల్ …

Checked by FACTLY3 Sep 2021IndiaTelugu
Social media posts

“ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి అంకాల ప్రుధ్వీరాజ్‌ను మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఒక ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తిని మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అసలు అంకాల ప్రుధ్వీరాజ్‌ అనే పేరుతో ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి ఎవరూ లేరు. ఏపీ హైకోర్ట్ న్యాయవాది అంకాల ప్రుధ్…