“హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఇటీవల పార్లమెంట్ లో ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు”
FACTLY says: హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు సంబంధించి బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టింది 2019లో, ఈ మధ్య కాలంలో కాదు. ఈ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. పైగా ప్రైవేటు బిల్లు కావడంతో, ఇది పాస్ అయ్యే అవకాశా…