“మొహారం రోజున ఉజ్జెయిన్లో పాకిస్తాన్కి అనుకూల నినాదాలు చేసిన చోటే హిందువులు ర్యాలీ చేసిన వీడియో”
FACTLY says: ఈ వీడియో కర్ణాటకలోని కలబుర్గిలో జరిగిన శోభా యాత్రకి సంబంధించింది. ఈ వీడియో 2018 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. పైగా ఈ యాత్రలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు