“అయోధ్య రామ మందిరం దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని ‘ప్రేమ మందిరం’ దేవాలయం, అయోధ్య రామ మందిరం కాదు. మథుర జిల్లా బృందావనం సమీపంలో నిర్మించబడిన ఈ ‘ప్రేమ మందిరం’ దేవాలయంలో రాధాకృష్ణులని మరియు సీతారాములని పుజిస్తారు. అయోధ్య ర…