Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“పెట్రోల్‌పై వసూలు చేసే పన్నులలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 64% కాగా, కేవలం 36% వాటా మత్రమే కేంద్రానిది – బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా”

FACTLY rated this: FALSE

FACTLY says: లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో రూ. 32.9 వసూలు చేస్తుండగా, ఇందులో కేవలం కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40 మాత్రమే డివిజబుల్ పూల్ లోకి (రాష్ట్రాలకు పంచే పూల్) వస్తుంది, అంటే కేవలం 4.26% మాత్రమే.…

Checked by Vishvas News23 Jul 2021IndiaBengali
Social media posts

“পোষ্টটোত দাবী কৰা হৈছে যে কাপ আৰু প্লেটৰ এই ছেটবোৰে গিনিজ বুক অফ ৱৰ্ল্ড ৰেকৰ্ডছত স্থান পাইছে।”

Vishvas News rated this: FALSE

Vishvas News says: গিনিজ বুক অৱ ৱৰ্ল্ড ৰেকৰ্ডছে এই কাপ প্লেটসমূহৰ ছেটক কোনো পুৰস্কাৰ দিয়া নাই।

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“కొందరు వ్యక్తులు రోడ్డుపై నమాజ్ చేస్తున్న ఈ వీడియో లండన్‌కి సంబంధించినది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్‌లోని వీడియో లండన్‌కి సంబంధించింది కాదు. వీడియోని కెనడాలోని మిస్సిసాగా నగరంలో తీసారు. కెనడాలోని మిస్సిసాగా నగరంలో 2021 మే నెలలో పాలస్తీనాకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫోటోల్లో వీడియోలోని బిల్డింగ్ కనపడుతుంది

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“వీర్ సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు బ్రిటిష్ కరెస్పాండంట్ చిత్రీకరించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిజమైన వీర్ సావర్కర్ కాదు. 1983లో వీర్ సావర్కర్ జీవితం పై దర్శకుడు ప్రేమ్ వైద్య రూపొందించిన పలు చిత్రాలలోని దృశ్యాలను జతచేసి ఈ వీడియోని రూపొందించారు. ఈ చిత్రాలు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ వెబ్సైటుల…

Checked by Fact Crescendo23 Jul 2021IndiaMalayalam
Social media posts

“അന്തരിച്ച മണ്ണാറശാല അമ്മയ്ക്ക് ആദരാഞ്ജലികള്‍”

Fact Crescendo rated this: FALSE

Fact Crescendo says: പോസ്റ്റിലെ വാർത്ത പൂർണമായും തെറ്റാണ് മണ്ണാറശ്ശാല അമ്മ അന്തരിച്ചു എന്ന രീതിയിൽ പ്രചരിക്കുന്ന വാർത്തകളെല്ലാം തെറ്റാണെന്ന് മണ്ണാറശാല ക്ഷേത്രത്തിൽ നിന്നും ഔദ്യോഗികമായി അറിയിച്ചിട്ടുണ്ട്.

Checked by Fact Crescendo Cambodia23 Jul 2021CambodiaKhmer
Vireak Stöñe, Facebook user

“អ្នក​ខ្មាស់​អៀន​ដែល​ឃើញ​ខ្ញុំ​អាក្រាត ប៉ុន្តែ អ្នក​មិន​ខ្មាស់​អៀន​ ពេល​ឃើញ​ប្រជាជន​របស់​អ្នក​នៅ​តាម​ផ្លូវ​អាក្រាត​កាយ​គ្មាន​ទីពឹង គ្មាន​ការងារ​ធ្វើ និង​ស្រេក​ឃ្លាន បន្ទាប់​ពី​អ្នក​បាន​យក​លុយ និង​ទ្រព្យ​សម្បត្តិ​ទាំង​អស់​របស់​ពួកគេ”

Fact Crescendo Cambodia rated this: Misleading

Fact Crescendo Cambodia says: បញ្ហា​ជាច្រើន​នៅ​ឯ​ប្រទេស​នានា​ជុំ​វិញ​ពិភព​លោក ត្រូវ​បាន​លើក​ឡើង​ និង​ចែក​រំលែក​នៅ​ក្នុង​ចំណោម​អ្នក​ប្រើ​ប្រាស់​​បណ្ដាញ​សង្គម​​និយាយ​ភាសា​ខ្មែរ ដោយ​ពុំ​មាន​ព័ត៌មាន​ជាក់​លាក់​នោះ​ឡើយ។ ក្នុង​ចំណោម​នោះ រូបថត​មួយ​សន្លឹក​ត្រូវ​បាន​បង្ហោះ​…

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“చైనా దేశంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2011లో జపాన్ దేశంలో విరుచుకుపడిన సునామీ దృశ్యాలని చూపిస్తుంది. 2011లో జపాన్ దేశంలో తీవ్ర భూకంపంతో ఎగసిపడ్డ సునామీలో విమానాలు, వాహనాలు కొట్టుకుపుతున్న దృశ్యాలివి. ఈ వీడియోని నార్త్ జపాన్‌లోని సెండై విమానాశ్ర…

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“శివుడికి సంబంధించిన హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని వీడియో శివుడికి సంబంధించినది కాదు. వీడియోలో కనిపిస్తున్న హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌లో ఎక్కడా కూడా శివుడికి సంబంధించిన దృశ్యాలు రాలేదు.